శ్రీవారి భక్తులకు అలర్ట్‌..సెప్టెంబర్‌ లో తిరుమలలో విశేష పర్వదినాలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌..సెప్టెంబర్‌ లో తిరుమలలో విశేష పర్వదినాలు జరుగనున్నాయి. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 7న గోకులాష్ట‌మి, సెప్టెంబరు 8న ఉట్లోత్స‌వం, సెప్టెంబరు 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సెప్టెంబరు 22న శ్రీవారి గరుడసేవ ఉండనుంది.

సెప్టెంబరు 23న శ్రీవారి స్వర్ణరథోత్సవం…సెప్టెంబరు 25న ర‌థోత్స‌వం ఉంటుంది. సెప్టెంబరు 26న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి… సెప్టెంబరు 27న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం ఉంటుంది. సెప్టెంబరు 28న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తంతిరుమల….సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు… కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news