భారతీ సిమెంట్స్ కేసులో సుప్రీం కోర్టు షాకింగ్ నిర్ణయం

-

భారతీ సిమెంట్స్ కేసులో సుప్రీం కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు భారతీ సిమెంట్స్ కేసు. న్యాయమూర్తి వి. రామసుబ్రమణ్యన్, పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం విచారణ జాబితాలో పేర్కొన్న రిజిస్ట్రీ..16వ నెంబర్ కేసుగా జాబితాలో భారతీ సిమెంట్స్ కేసును చేసింది.

15వ నెంబర్ కేసును విచారించిన తరువాత 16వ నెంబర్ కేసు వినకుండా నేరుగా 17వ నెంబర్ కేసును విచారించింది ధర్మాసనం. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ… భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్ మెంట్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఈడీ… ఈ కేసును మొదట జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ ల బెంచ్ ముందు విచారణకు ఉంచింది రిజిస్ట్రీ. కానీ చివరగా భారతీ సిమెంట్స్ కేసులో సుప్రీం కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారతీ సిమెంట్స్ కేసును సుప్రీం కోర్టు విచారణే చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version