ఏపీలో మరో విషాదం..టీడీపీ కార్యకర్త దారుణ హత్య

-

టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడులో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త లాల్ బాషాను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇంటిపై నిద్రిస్తున్న బాషా గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపేశారు.

TDP activist Lal Basha brutally mrdered in Tadipatri town

లాల్ బాషా హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతుని తండ్రి మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • తాడిపత్రి పట్టణంలో టిడిపి కార్యకర్త లాల్ బాషా దారుణ హత్య…
  • నందలపాడు కాలనీలో నివాసముంటున్న మృతుడు లాల్ బాషా..
  • లాల్ బాషా గొంతు కోసి పరారైన గుర్తుతెలియని వ్యక్తులు…
  • రక్తపు మడుగులోనే పడి ఉన్న లాల్ బాషా మృతదేహం…

Read more RELATED
Recommended to you

Latest news