ఆ వీడియోలన్నీ ఫేక్… మార్ఫింగ్ చేసారు – టిడిపి ఎమ్మెల్యే

-

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కీలక ప్రకటన చేశారు. ఆ వీడియోలన్నీ ఫేక్… మార్ఫింగ్ చేసారని టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం క్లారిటీ ఇచ్చారు. నేనేంటో నా పనితనం ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు నాపై కుట్ర చేశారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.

TDP MLA Koneti Adimulam

ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఆ వీడియో చూస్తే మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియో వైరల్ కావడం తో ఈ క్లారిటీ ఇచ్చారు.

ఇక అటు టీడీపీ ఎమ్మెల్యే కో నేటి ఆదిమూలం తనను రేప్‌ చేశాడని బాధితురాలు చెబుతోంది. ఆది మూలం కామాంధుడు, రాక్ష సుడు అని ఫైర్‌ అయింది. ఇతని నుండి సత్యవేడు లోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news