జనసేన పార్టీకి బిగ్‌ రిలీఫ్‌..గ్లాసు గుర్తుపై

-

AP High Court dismissed the petition: జనసేన పార్టీకి బిగ్‌ రిలీఫ్‌..గ్లాసు గుర్తుపై ఏపీ హై కోర్టు సంచలన ప్రకటన చేసింది. జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.

The AP High Court dismissed the petition filed to cancel the glass symbol of the Jana Sena party

ఇటీవలే జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని పిటిషన్ వేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఈ కేసును విచారించిన ఏపీ హై కోర్టు…జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఈ మేరకు తీర్పు వెల్లడించింద ఏపీ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news