చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టైమ్‌, ప్లేస్‌ ఫిక్స్‌

-

తెలుగు దేశం పార్టీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టైమ్‌, ప్లేస్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు…. ఈ నెల 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక అటు కొవ్వూరు టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 30934 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

Time and place fixed for Chandrababu’s oath taking

గోపాలపురం టిడిపి అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు 16,868 ఓట్లు ఆధిక్యం లో ఉన్నారు. నిడదవోలు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్. 12596 ఓట్లు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 30601 ఓట్లు ఆధిక్యం లో ఉన్నారు. రాజమండ్రి టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news