ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి – విజయసాయిరెడ్డి

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి.. విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టారు. ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని కోరారు విజయసాయిరెడ్డి. ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని… యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చురకలు అంటించారు.

Vijayasai Reddy made a sensational post addressing AP Deputy CM Pawan Kalyan

నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందని వెల్లడించారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ది జరుగని తెలిపారు.  అందుకే  ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని కోరారు విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version