తెలుగు రాష్ట్రాల్లో ఈ కామర్స్ సేవలు ఏ జిల్లాల్లో అంటే…

-

ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా ఈ కామర్స్ సంస్థలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు అదికూడా ఆరెంజ్ గ్రీన్ జోన్ లో మాత్రమే అని చెప్పడంతో ఇన్నాళ్ళు తీవ్రంగా నష్టపోయాయి. దీనితో జాలి చూపించిన కేంద్ర సర్కార్ ఇప్పుడు వాటిని గ్రీన్ ఆరెంజ్ జోన్స్ లో సరుకులు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. దీనితో ప్రజలు ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్ సహా అన్నీ కూడా అమ్ముకునే అవకాశం ఉంది.

రెడ్‌జోన్లలో నిత్యావసర వస్తువుల డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఐతే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం అన్నీ వస్తువుల ఆన్‌లైన్ షాపింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏయే జిల్లాల్లో అమ్ముకోవచ్చో చూడండి…

ఆంధ్రప్రదేశ్:

పశ్చిమ గోదావరి -ఆరెంజ్ జోన్

ఈస్ట్ గోదావరి -ఆరెంజ్ జోన్

అనంతపురం -ఆరెంజ్ జోన్

కడప -ఆరెంజ్ జోన్

ప్రకాశం; ఆరెంజ్ జోన్

శ్రీకాకుళం -ఆరెంజ్ జోన్

విశాఖపట్టణం -ఆరెంజ్ జోన్

విజయనగరం -గ్రీన్ జోన్

తెలంగాణ:
నిజామాబాద్ -ఆరెంజ్ జోన్

గద్వాల -ఆరెంజ్ జోన్

నిర్మల్ -ఆరెంజ్ జోన్

నల్గొండ -ఆరెంజ్ జోన్

ఆదిలాబాద్ -ఆరెంజ్ జోన్

సంగారెడ్డి -ఆరెంజ్ జోన్

కామారెడ్డి -ఆరెంజ్ జోన్

ఆసిఫాబాద్ -ఆరెంజ్ జోన్

కరీంనగర్ -ఆరెంజ్ జోన్

ఖమ్మం -ఆరెంజ్ జోన్

మహబూబ్‌నగర్ -ఆరెంజ్ జోన్

జగిత్యాల -ఆరెంజ్ జోన్

సిరిసిల్ల -ఆరెంజ్ జోన్

భూపాలపల్లి -ఆరెంజ్ జోన్

మెదక్ -ఆరెంజ్ జోన్

జనగాం -ఆరెంజ్ జోన్

నారాయణపేట- ఆరెంజ్ జోన్

మంచిర్యాల ఆరెంజ్ జోన్

పెద్దపల్లి -గ్రీన్ జోన్

నాగర్ కర్నూల్ -గ్రీన్ జోన్

ములుగు -గ్రీన్ జోన్

కొత్తగూడెం -గ్రీన్ జోన్

మహబూబాబాద్ -గ్రీన్ జోన్

సిద్దిపేట -గ్రీన్ జోన్

వరంగల్ రూరల్ -గ్రీన్ జోన్

వనపర్తి -గ్రీన్ జోన్

యాదాద్రి భువనగిరి -గ్రీన్ జోన్

Read more RELATED
Recommended to you

Latest news