బ్రేకింగ్;ఏపీలో 62 కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 62 నమోదు అయ్యాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఏపీలో కరోనా కేసులు 1525 కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారు కర్నూలు జిల్లాలో ఈ రోజు 25 కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 12 కేసులు వచ్చాయి.

33 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో కేసులు ఉన్నాయి. 441 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పు గోదావరి మూడు కేసులు అనంతపురం రెండు కేసులు నమోదు అయ్యాయి నెల్లూరు ఆరు విశాఖ 4 కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు, గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఏపీలో అత్యధికంగా కేసులు నమోదు అవుతునాయి. విశాఖలో చాలా రోజుల తర్వాత 4 కేసులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news