BREAKING: ఇండియా కూటమిలో చేరడంపై వైఎస్ జగన్ క్లారిటీ

-

BREAKING: ఇండియా కూటమిలో చేరడంపై వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమిలో చేరతారా అనే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ…ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫోటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు వచ్చాయని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదన్నారు జగన్‌.

YS Jagan’s clarity on India’s joining alliance

రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఎలా టచ్ లో ఉన్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, NCP ఇలా అన్ని పార్టీలను పిలిచామని వెల్లడించారు. మణిపూర్ లో అల్లర్లు దాడులు మీద స్పందించే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు రియాక్ట్ అవలేదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని నిలదీశారు. జగన్ అధికారంలో ఉంది ఉంటే అమ్మఒడి పడేదనే చర్చ మొదలైందని… క్రమం తప్పకుండా జూన్ లో అమ్మ ఒడి జమ చేశామని వెల్లడించారు. తల్లికి వందనం పేరుతో తల్లికి శఠగోపం పెడుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news