బాత్ టబ్ లో ఆండ్రియా.. హీటు పెంచేసిందిగా..!!

-

తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన ఆండ్రియా జెరేమియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ రేంజ్ లోనే తమిళ్ లో కూడా గుర్తింపు లభించింది. ఇక సాధారణంగా హీరోయిన్స్ లో అతి కొద్ది మంది మాత్రమే మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ ఉంటారు.

అలాంటి వారిలో ఈమె కూడా ఒకరు. కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా అలాగే పలు రకాలుగా తన ప్రతిభను కనపరిచి మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కేవలం వెండితెర మీదే కాదు బుల్లితెర సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, ఇదిలా ఉండగా తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

బాత్రూంలో బాత్ టబ్ పై కూర్చుని ముద్దులు విసురుతూ కుర్ర కారు మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ యొక్క కవ్వింతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈమె చేతిలో తమిళంలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చే ఏడాది వరకు కంటిన్యూగా ఒక్కొక్కటి చెప్పున విడుదల కాబోతున్నాయి. నిజానికి తెలుగు నుంచి ఈమెకు అవకాశాలు వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతోంది . అంతేకాదు ఒక మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నాను అని కూడా తెలియజేసింది..

ఆండ్రియా జెరేమియా.. ఇప్పటికే తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తమిళ్ సినిమాలలో వరస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో తెలుగు సినిమాలపై ఆసక్తి కనబరచడం లేదట. ఒకవేళ తన గుర్తింపును అధికం చేసే ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా తమిళ్ సినిమాలను పక్కన పెట్టైనా సరే తెలుగులో నటిస్తానని చెప్పుకొచ్చింది ఆండ్రియా.

Read more RELATED
Recommended to you

Latest news