అమ్మడు.. అనుపమ.. కవ్వింతలు.. చూడాల్సిందే..!

మళయాళం నుండి వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్. అనుపమ అనగానే యూత్ లో ఎదో అలజడి. తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి.

‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది. అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.

ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ, ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది.

తాజాగా తన ఉంగరాల జుట్టుతో బబ్లీ అందాలతో మరింత అట్ట్రాక్ట్ చేసింది ఈ ముద్దు గుమ్మ. చిలిపి చీలి అల్లర్లతో హాట్ ఫోజులిచ్చింది ఆ పిక్స్ కుర్రాళ్లకు కొత్త ఊపును తెచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విషయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చిన అనుపమ.. త్వరలోనే `18 పేజెస్` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.