పెన్షన్లు పెంచుతూ ఏపీ కేబినేట్‌ నిర్ణయం..62.31 లక్షల మందికి లబ్ది

-

పెన్షన్లు పెంచుతూ ఏపీ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీ స‌చివాల‌యంలో ఇవాళ ఏపీ కేబినేట్‌ సమావేశం జరిగింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినేట్‌ సమావేశం జరిగింది.

అయితే, ఈ కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు పెంచుతూ ఏపీ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. రూ.2500 ఉన్న పెన్షన్‌ ను రూ.250 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వచ్చే నెల నుంచి రూ.2,750 పింఛన్ ఇవ్వనుంది జగన్‌ సర్కార్‌. ఈ నిర్ణయంతో 62.31 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news