BREAKING : ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల

-

BREAKING : ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల అయింది.
ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకారం, వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఫలితాల ప్రకటన రానుంది.

ప్రెసిడెంట్ సహా 20 పోస్టులకు ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. జనవరి 19వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉండనుంది. అలాగే, విజయవాడ ఏపీ ఎన్జీవోస్ హోంలో ఎన్నికల నిర్వహాణ చేయనుంది. ఇక ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలలో రూ. 500 నామినేషన్ ఫీజును నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news