చిత్తూరు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్(జీఎంహెచ్) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


పోస్టు: ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 10
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత కోర్సుల్లో డిప్లొమా ఉత్తీర్ణత, ఏపీ పారా మెడికల్ బోర్డులో పేరు నమోదు చేసుకుని ఉండాలి
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 11
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version