జనగామ: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు

-

జనగామ: సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కనగాల శ్రీనివాసరావు తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు 2022-25 విద్యా సంవత్సరానికి గాను తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news