చేనేతలు నిరోధులు అమ్ముకొని బ్రతకమంటారా కుక్కలకొడకల్లారా – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ విరుచుకుపడ్డారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన మిడ్ మానేరును తాము ఆఘమేఘాల మీద పూర్తి చేశామని కేసిఆర్ తెలిపారు. ‘ఆ సందర్భంలో భారీవర్షం కురిసి కట్ట కొట్టుకుపోయింది. అది కట్టింది ఇప్పుడు అడ్డం పొడువు మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కంపెనీయే అని ఆయన వ్యాఖ్యానించారు. మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు కాబట్టి అప్పుడు కేసులు పెట్టలేదు.కాళేశ్వరం కూడా అంతే.. త్వరగా నీళ్లందించాలని నిర్మించాం’ అని కేసిఆర్ వెల్లడించారు.

‘సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబితే.. పోయేదేముంది వాళ్లను నిరోధ్ లు అమ్ముకొని బతకమని ఓ కాంగ్రెసోడు అన్నడు. అవి అమ్ముకొని బతకాలారా కుక్కల కొడుకుల్లారా? చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని అంటార్రా దొంగనా కొడుకుల్లారా? మీరు మనుషులా? లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా?’ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news