Telangana news

ఏపీలో చెల్లని రూపాయి..బాబుని తగులుకున్నారుగా.!

చంద్రబాబు చాలారోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం వేదికగా భారీ సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ఎవరిపైన విమర్శలు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఊసు తీయలేదు. కేవలం తెలంగాణలో గతంలో టీడీపీ చేసిన కార్యక్రమాలని మాత్రమే చెప్పారు. అలాగే...

రేవంత్‌కు కవిత సపోర్ట్..నిర్మలాకు కౌంటర్.. బీజేపీపై దూకుడుగా..!

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా పార్లమెంట్‌లో రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోవడంపై రేవంత్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూపాయి...

సీబీఐ వర్సెస్ కవిత : గేమ్‌లో ట్విస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వచ్చింది. పైగా ఈడీ రిపోర్టులో కూడా కవిత పేరు నమోదైంది. దీంతో సీబీఐ కవితకు...

ఎన్నాళ్లు ఈ ‘పోడు’ చిచ్చు.. ఎఫ్ఆర్ఓ హత్య బాధ్యత ఎవరిపై!

తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే..అది పోడు భూముల సమస్య. ఏజెన్సీ ప్రాంతాల్లోని పోడు భూములని ఆదివాసీలు, గిరిజన్లు, గుత్తికోయిల..ఇలా గిరిజన జాతుల వారు సాగు చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వాలు ఏమో పోడు భూముల సాగుకు అనుమతి లేదని చెప్పి..అధికారుల చేత దాడులు చేయిస్తారు. అయితే ఎన్నికల సమయంలో...

బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని...

వలసలతోనే కమల వికాసం.. గేర్ మారుస్తారా?

తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది..టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి బీజేపీ వస్తుంది. అయితే బీజేపీ బలం పెరిగిందని దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, మునుగోడులో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోవడం వల్ల కాస్త తెలిసింది. అయితే ఈ ఉపఎన్నికలతో రాష్ట్రం మొత్తం బీజేపీ బలం పెరిగిపోయిందని చెప్పలేం. ఎందుకంటే క్షేత్ర...

వంద సార్లు కాళ్ళు మొక్కుడు.. సీటు ఫిక్స్ ఇంకా.!

అధికార పార్టీ నేతలకు అండగా అధికారులు ఎప్పుడూ ఉంటారనే చెప్పొచ్చు. అధికార పార్టీ చెప్పినట్లే అధికారులు నడవల్సిన పరిస్తితి ఉంటుంది. ఎవరు అవునన్న కాదన్న ఇదే నిజం. అయితే అదంతా అంతర్గతగా జరిగే అంశం..కానీ ఈ మధ్య అధికారులు ఓపెన్ గానే అధికార పార్టీకు సపోర్ట్ చేయడం, సీఎంలకు భజన చేయడం ఎక్కువైంది. బాధ్యత...

ఖమ్మం క్లీన్‌స్వీప్.. గులాబీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్..!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే..రాష్ట్రంలో మిగతా అన్నీ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది..కానీ ఖమ్మంలో చాలా తక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు గాని..ఖమ్మంలో మాత్రం సత్తా చాటలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు...

కవిత బీజేపీలోకి..ఓ డ్రామా..ట్రాప్ ఎందుకు చేయలేదు?

రాజకీయ ఎత్తుగడలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో కేసీఆర్ ధిట్ట అని చెప్పొచ్చు..అవి విలువలతో కూడిన వ్యూహాలు కావచ్చు.ఏ మాత్రం విలువలని లేని వ్యూహాలు కావచ్చు..అవసరానికి తగ్గట్టుగా కేసీఆర్ ముందుకెళ్తారు. ఇక తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని కట్టడి చేయాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా వీలు కుదరడం లేదు. పైగా కేంద్రంలో...

టీఆర్ఎస్‌లోకి ఈటల.. బీజేపీలోకి కవిత.. డైవర్షన్ గేమ్?

రాజకీయాలు ఒకప్పుడు మాదిరిగా లేవు..నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు కనబడటం లేదు. ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు. దేశం మొత్తం ఇదే పరిస్తితి ఉంది..రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య మరీ...
- Advertisement -

Latest News

నాగ కన్య లా మెరిసి పోతున్న జాన్వీ కపూర్.!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ,...
- Advertisement -

బోయపాటి శ్రీను మూవీ కొత్త విలన్ గా ప్రిన్స్!

బోయ పాటి అంటే బాలయ్య బాబు కు గురి ఎక్కువ.అలాగే  బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే చాలు కచ్ఛితంగా హిట్ అని లెక్క వేసుకుంటారు.బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్...

వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం...

రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!

గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది.  ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...

శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...