బిగ్ బాస్ -6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళేనా..?

-

బుల్లితెరపై రియాల్టీ షో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షో బిగ్ బాస్. అయితే ఈ షో పై నెటిజన్స్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ.. ఈ షో ని అభిమానించే అభిమానుల కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ ఓటీటీ ఛానల్లో బాగానే హవా కొనసాగుతోంది. ఇక రాబోయే బిగ్ బాస్ -6 కోసం ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వీళ్ళని నెట్టింట కొన్ని పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.Bigg Boss Season 6 Contestants Navyaswamy Deepika Pilli Varshini Details, Bigg Boss Show, Bigg Boss 6, Bigg Boss 6 Contestants, Nagarjuna, Bigg Boss 6 Telugu, Navya Swamy, Deepika Pilli, Anchor Dhanshu, Varshini,ప్రస్తుతం ఈ జనరేషన్ స్టార్ హీరోల షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి చాలా ఆసక్తి చూపకపోవడంతో కేవలం నాగార్జున కి మాత్రమే ఈ షోలో హోస్ట్గా చేయడానికి అవకాశం వచ్చింది. నాగార్జున హోస్టుగా మెప్పిస్తూ ఉండటంతోపాటు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తన అనుభవంతో వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.. అందులో ముఖ్యంగా నవ్య స్వామి, యాంకర్ దన్షు, వర్షిణి, దీపిక పిల్లి, హైపర్ ఆది వంటి కంటెస్టెంట్ పేర్లు వినిపిస్తున్నాయి.Varshini: 'Writer Adi, you are right for me' .. Interesting anchor Varshini latest post .. | Anchor varshini interesting comments on hyper aadi on the auction of aadi birthday - filmyzoo - Hindisip

అయితే ఇందులో ఎవరూ ఫైనల్ అవుతారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరొకవైపు బిగ్బాస్ షో కు క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉండడం గమనార్హం. బుల్లి తెరపై మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తున్న ఈ షో ని ఆపాలని కోర్టులో కొంతమంది కేసు వేయడం కూడా జరిగింది. అయితే మరి తాజాగా బిగ్బాస్ సిక్స్ సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడంతో ఈసారి కూడా ఓ టి టీ లోనే ప్రసారం చేయనున్నారు. మరి బిగ్ బాస్ -6 ఫైనల్ లిస్ట్ పంపిస్తే కానీ ఎవరు పాల్గొంటారో చెప్పలేమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news