సెక్స్ అనేది ప్రకృతి చర్య..దాని గురించి చెప్పలేము, అనుభూతి చెందాలి అని నిపుణులు అంటున్నారు.. ఆలు, మగల మధ్య మంచి అండర్స్టాండ్ ఉంటే వారిని ఎవరూ వేరు చెయ్యలేరు.అలాంటి సఖ్యత ఉండాలంటే శారీరక బంధం బాగుండాలి.రోజూ సెక్స్ లో పాల్గొనే జంటలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని అంటున్నారు.చాలా మందికి సందెహాలు రావొచ్చు.. రోజూ చెయ్యడం, వారంలో రెండు మూడు సార్లు శృంగారం చేసిన పెద్ద తేడా ఉండదని అంటారు.అదే పొరపాటు..రోజూ సెక్స్ చెయ్యడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి..
సెక్స్ అనేది శరీరానికి మంచి ఎక్సెర్ సైజ్,శృంగారంలో పాల్గొంటే గుండె ఆరోగ్యంగాపనిచేస్తుంది. అయితే ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తరచూ శృంగారంలో పాల్గొనే వారి కంటే వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే వారిలో అధికంగా గుండె సమస్యలు ఉన్నట్లు తేలింది. శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.
ఈ పక్రియ ఆనంతరం బాగా అలసిపోతారు .దాంతో మంచిగా నిద్రపోతారు.నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది.శృంగార సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది భాగస్వామిపై మరింత ప్రేమను పెంచుతుందట. ఎంత పని ఒత్తిడి ఉన్నా శృంగారానికి ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరుచుకోవడం అవసరం.రోజు చేయాలన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి.రోజు చెయ్యడం వల్ల కొన్ని వేల క్యాలరీలు ఖర్చు అవుతాయి..దాని వల్ల అధిక బరువు తగ్గి, బరువు కంట్రోల్ లో ఉంటుంది..ప్రతి హార్మొన్ మంచిగా రిలీజ్ అవుతుంది..దాని వల్ల అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది.. చూసారుగా సెక్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో..ఇక మీ ఇష్టం..