మీ వైవాహిక జీవితంలో ఇవి ఉన్నాయా..? అయితే మీ జీవిత భాగస్వామికి గుడ్ బై చెప్పేయండి..!

-

వైవాహిక జీవితంలో కష్టసుఖాలు సాధారణంగా వస్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమస్యలు వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీ వైవాహిక జీవితం సరిగా ఉందా లేదా అనేది వీటిని బట్టి తెలుసుకోవచ్చు. ఇవి కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే కచ్చితంగా మీ పార్టనర్ కి గుడ్ బై చెప్పండి.

వాళ్ల మీద అసలు ఫీలింగ్ లేకపోవడం:

వారి మీద ఎటువంటి ఫీలింగ్ లేకపోతే కచ్చితంగా ఆ రిలేషన్ షిప్ కి బ్రేక్ వేయాల్సిందే. ఇది మొట్టమొదట లక్షణం ఇలా కనుక మీ భాగస్వామితో మీకు అనిపిస్తుంది అంటే కచ్చితంగా మీ జీవిత భాగస్వామికి గుడ్ బై చెప్పండి.

మీ నిర్ణయాన్ని అంగీకరించకపోవడం:

మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాలకు అడ్డుపడినా మీరు చెప్పినట్లు నడుచుకోక పోతున్నా సరే మీ రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పండి. ఇలాంటివి రిలేషన్ షిప్ లో ఉంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు.

కంట్రోల్ లో మీరు ఉంటే:

మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు అంటే కచ్చితంగా ఆ రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పాల్సిందే.

మిమ్మల్ని మీరు ఇష్టపడకపోవడం:

కంట్రోల్ చేస్తున్న రిలేషన్షిప్ లో ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్ కారణంగా మిమ్మల్ని మీరు ద్వేషించుకొంటూ ఉంటారు. మీ రిలేషన్ షిప్ లో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఆ రిలేషన్ షిప్ నుండి బయటకు వచ్చేయండి.

ఒంటరిగా ఉండాలేమో అని భయపడటం:

మీకు పదేపదే ఒంటరైపోతున్నా అని భయం వేస్తూ ఉన్నట్లయితే కూడా గుడ్ బై చెప్పండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version