Ariyana Glory : బర్త్ డే రోజున అరియానా బ్యూటీ ట్రీట్

-

అరియానా గ్లోరీ బర్త్ డే ఇవాళ. తన పుట్టిన రోజున అరియానా సోషల్ మీడియాలో కొత్త ఫొటోస్ పోస్టు చేసింది. అలాగే ఓ సూపర్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నన్ను నేను ఎంతగా ప్రేమిస్తానో నా ఫ్యాషన్ సెన్స్ తెలియజేస్తుందని ఆ ఫొటోలకు అరియనా క్యాప్షన్ పెట్టింది. అలాగే ఈరోజు తన బర్త్ డే అని కూడా చెప్పింది. ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్ అరియానా బర్త్ డే అని తెలుసుకుని ఆమెకు విషెస్ చెబుతున్నారు.
అరియానా ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమనంతా కుమ్మరిస్తున్నారు. ఈ బ్యూటీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బర్త్ డే గర్ల్ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో అరియానా జోరు మామూలుగా ఉండదు. ఈ బ్యూటీ తన బోల్డ్ ఔట్ ఫిట్స్ తో బోల్డ్ పోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
ఇక రీసెంట్ గా తన బర్త్ డే ఫొటోలు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. శాకుంతలం ఔట్ ఫిట్ లో అరియానా బర్త్ గ్లామర్ ట్రీట్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా ముద్దుగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news