అందరూ రెచ్చిపోతుంటే తానెందుకు తగ్గాలనుకుంటుందో ఏమో గానీ.. ఈ మధ్య హాట్ ఎక్స్ పోస్ తో తెగ రెచ్చిపోతోంది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ. ఈ మధ్య బుల్లితెరపై అవినాశ్ కు జోడీగా నటిస్తూ విపరీతంగా ఫేమస్ అయిపోతోంది. ఈ జంట బుల్లితెరపై చేసే రొమాన్స్ ఓ రేంజ్ లో ఉందంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక మొదట్లో యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పిల్ల.. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయింది.
ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో రచ్చ చేసింది. ఈ పేరును వాడుకుంటూ.. తన అందాలతో రెచ్చగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలతో ఫొటోలు పెడుతూ రచ్చ చేస్తోంది. ఇక ఈ పిల్ల లేటెస్టుగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మిలిట్రీ ప్యాంట్, బ్లాక్ టీ షర్టులో కేక పుట్టిస్తోంది. మరి ఇంకెందుక ఆలస్యం మీరు కూడా చూసేయండి.