హీరోయిన్ సంజనకు నగ్న వీడియోలు.. కొరియోగ్రాఫర్ కుమారుడి అరెస్ట్​

-

కన్నడ హీరోయిన్ సంజనా గల్రానికు ఊహించని షాక్ తగిలింది. నటి సంజనా గల్రానికి  నగ్న వీడియోలు పంపిన ఓ కొరియోగ్రాఫర్ కొడుకును ఇందిరా నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన అర్ధరాత్రి నటి సంజనకు నగ్న మెసేజ్ లు పంపాడు. దీంతో సంజన వాట్స్అప్ చాట్ సందేశాలను స్థానిక పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

తాను సంజనకు ఇలాంటి సందేశాలు పంపలేదని పోలీసులకు ఆ యువకుడు వివరించినట్లు సమాచారం. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.కాగా కన్నడ చిత్రపరిశ్రమలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ హీరోయిన్ సంజన. వివాదాల చుట్టూ తిరిగే ఈ స్టార్… రీసెంట్ గా డ్రగ్స్ కేసులో… నానా అవస్థలు పడి.. చివరికి బయటపడింది. ఇంకా జైలు నుంచి రావడం తోనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ భాషా ను పెళ్లి చేసుకుంది సంజన. రీసెంట్ గా కూడా కొన్ని వివాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version