బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న ఆశు రెడ్డి

-

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో జూనియర్ సమంత బ్యూటిఫుల్ ఆశు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ తాజాగా ఫోకస్ అనే మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఆశు రెడ్డి నటనకు మంచి మార్కులే పడినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు ఇలా సినిమాలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మొన్నటి వరకు తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా  అందానికి దీటుగా నిలబడి తన అందాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ఆశు రెడ్డి ఫోటోలపై ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version