రోడ్ల మీద అంగాంగ ప్రదర్శన చేస్తున్న అషు రెడ్డి..!!

-

అషూరెడ్డి అందాల ముద్దగుమ్మ గురించి రీసెంట్ రోజులలో యూత్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్ సీజన్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో హల్చల్ చేసింది ఈ బ్యూటీ.. కాని రెండింటిలో ఫైనల్స్ వరకూ వెళ్లలేక పోయింది. దాని తర్వాత సింగర్ సిప్లిగంజ్ తో కొన్ని రోజులు ప్రేమగా, హుగ్గులు తో హల్చల్ చేసింది.

ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలాగే ఆమె అరటి బోదెల లాంటి తొడలను చూస్తూ తీయని అనుభూతి కలుగుతుంది అంటూ కవిత్వం చెప్పాడు.

సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  హాట్ హాట్ డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా విదేశాలకు ఎంజాయ్ చేయటానికి వెళ్ళింది. అక్కడ రోడ్ల మీద తన అంగాంగ ప్రదర్శన చేస్తూనే ఉంది . రామ్ గోపాల్ వర్మ మెచ్చిన  తన ఫేవరేట్ తొడలు కూడా చూపిస్తూ స్మైల్ తో రెచ్చగొడుతోంది. ఈమె యవ్వారం చూసిన ఫారినర్స్ ఎవర్రా అని ఫ్రీ షో చూసుకున్నరట.

 

Read more RELATED
Recommended to you

Latest news