ఫైనల్ గా పెళ్ళి పై స్పందించిన అతిధి రావ్..!

-

హీరో సిద్ధార్ద్ టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గాయి. ఇది ఇలా ఉంటే హీరో సిద్ధార్ద్ నటి అతిధి రావ్ హైదరీ పెళ్ళి చేసుకున్నారని వార్తలు వచ్చాయి.

Aditi Rao and Siddharth marraige update

అయితే ఈ వార్తలపై సిద్ధార్ద్ కానీ అతిథి కానీ స్పందించలేదు. తాజాగా అదితి రావు చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో పెళ్లి పై వస్తున్న వార్తలు కచ్చితంగా నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. అదితి రావు అతను ఎస్ చెప్పారని ఎంగేజ్డ్ అని పోస్ట్ పెట్టగా అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ జంట కి శుభాకాంక్షలు తెలిపారు నెట్టింట వీళ్ళు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news