పదవులు వాళ్ళకే.. రాప్తాడు ఎమ్మెల్యే కి తీవ్ర అసమ్మతి

-

ఏపీలోని 13వ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే టిడిపి బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే వైసిపి ఒంటరిగా ఎన్నికల్లో నిలబడుతుంది. అభ్యర్థుల కేటాయింపు కొన్ని చోట్ల మాత్రం నిరసనని తీసుకొస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో సెట్టింగ్లకి సీటు కేటాయించారు మరికొన్ని ప్రాంతాల్లో ఇతర అభ్యర్థులని ప్రకటించారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసమ్మతి వర్గం నేతలు విభజిస్తుంది ఆయనకి సీటు ఇచ్చి ఇప్పుడు కూడా ఆయనకే ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారైనా తమ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తారని ఆశించామని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రకాష్ రెడ్డికి సీటు ఇవ్వడానికి తప్పు పడుతున్నారు. ప్రతిసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారని మా సామాజిక వర్గానికి ఎప్పుడు న్యాయం జరుగుతుందని అడుగుతున్నారు రాప్తాడు ఆ సమ్మతినేతంతా సమావేశాన్ని నిర్వహించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి కి మద్దతు ఇవ్వమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news