చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పుల కలకలం..ఆ నేత లక్ష్యంగా దాడి!

-

చిత్తూరు జిల్లా ఒక్క సారిగా ఉలిక్కిపడింది..కుప్పం సరిహద్దులో డీఎంకే నేత మేలాయుధం లక్ష్యంగా నాటు తుపాకితో కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు..తీవ్రంగా గాయపడ్డ మేలాయుధ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు..కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో నారాయపుర్‌లో ఈ సంఘటన జరిగింది..కాల్పులు తర్వాత నిందితులు కుప్పం వైపు పారిపోయినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు.. ఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు..నిందితుల పట్టుకొవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news