టీ 20 ప్రపంచ కప్ : టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. కెప్టెన్ గా రోహిత్

టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ లలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా మరియు టీమిండియాల మధ్య రెండో వార్మప్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇండియా : KL రాహుల్, రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చకారవర్తి

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (w), అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్