బాబోయ్.. సెలబ్రిటీలకే చెమటలు పట్టిస్తున్న కృతి సనన్.. ఫొటోస్ వైరల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె బాలీవుడ్ లో నటించిన బేదియా సినిమా తెలుగులో తోడేలుగా రీమేక్ చేయబడుతోంది.. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింత పిచ్చెక్కిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి మెరుపుతీగ లాంటి అందంతో ఎప్పుడూ కూడా కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూ ఉంటుంది. స్వతహాగా ఈమె మోడల్ కాబట్టి నాజూగ్గా అందాలు ఎలా మైంటైన్ చేయాలో బాగా తెలుసు. ఈ క్రమంలోనే రకరకాల దుస్తులతో తన హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ హాట్ బాంబులా పేలుతూ ఉంటుంది..

Imageఈమె అందాలు చూసి ప్రస్తుతం సెలబ్రిటీలకు సైతం చెమటలు పడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం భేదియా సినిమాలో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న ఈమె తాజాగా ప్యారెట్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ఇందులో ఒక సైడ్ నుంచి ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ మరొకపక్క థండర్ థైస్ అందాలతో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే బాడీ మొత్తం ఈమె డ్రెస్ చిరిగినట్లుగా ఉండడంతో కుర్ర కారు హృదయాలు కూడా జారిపోతున్నాయి. మొత్తానికి అయితే ఈమె తన అందాలతో రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ మరింతగా పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Read more RELATED
Recommended to you

Latest news