తెలంగాణ తెదేపా నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దు, రాజకీయ కారణాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 9 నెలల సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారు, కేంద్ర పట్ల ఆయన వైఖరిని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణలో పొత్తుల వ్యవహారంపై బాబుతో నేతలు ప్రస్తావించగా త్వరలోనే నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ తెదేపా నేతలతో చంద్రబాబు భేటీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి : చంద్రబాబు
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల...
Anji N -
దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి ఏడ్చేసిన విద్యార్థులు.!
మంచిగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఎంతగానో ప్రేమిస్తారు. అదే ఉపాధ్యాయుడు...
Anji N -
పర్యాటకులకు షాక్.. పాపికొండల విహార యాత్రకు బ్రేక్..!
తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన పాపికొండల పర్వతశ్రేణి అందాలు పర్యాటకుల్ని...
Anji N -