రోజు రోజుకి అందంతో చంపేస్తోన్న బాలయ్య హీరోయిన్..!

-

బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో భారీ పాపులారిటీ ని దక్కించుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా గ్లామర్ షోపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్రెస్సులో నల్ల త్రాచు లాగా ఫోజులిచ్చి కుర్ర కారు గుండెలను గల్లంత చేసిందని చెప్పవచ్చు. కంచె సినిమాలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఈమె చేసే ఫోటోషూట్స్ అన్నీ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

అఖండ మూవీ హిట్ అయ్యాక ఆ విజయాన్ని క్యాష్ చేసుకొనే పనిలో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఫ్యూచర్లో ఈమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో తెలియదు కానీ ఇప్పటినుంచి అయితే తన గ్లామర్ తో మరింతగా పిచ్చెక్కిస్తోంది. రోజురోజుకు మరింత అందంగా మారడమే కాకుండా అందుకు తగ్గట్టుగా హాట్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది.

Image తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ , ప్యాంటు ధరించి.. తన అందాలతో అరాచకం సృష్టిస్తోంది. ఈ ఫోటోలో ఈమె హాట్ నెస్ గురించి వర్ణించడం చాలా కష్టమనే చెప్పాలి. ఈమె అందాలకు కుర్రాళ్ళ సైతం ఒకరి బిక్కిరి అవుతున్నారు.

నడుము మడతల సొగసు.. లేత ఎద అందాల హాట్ నెస్ కి ఒంపులు పోతూ ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు ఎవరినైనా సరే మంత్రముగ్ధుల్ని చేయాల్సిందే. అంతలా తన ఫోటోలతో మురిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్తా బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news