Bandaru Satyanarayanamurthy is unwell : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అస్వస్థత చోటు చేసుకుంది. బీపీ, షుగర్ లెవల్స్ పెరగడంతో అనారోగ్యం బారీన పడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.
దీంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిను ఆస్పత్రికి తరలించారు. అయితే… పెందుర్తి టికెట్ జనసేనకు కేటాయించడంతో మనస్తాపంలో ఉన్నారట మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. అందుకే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అస్వస్థతకు గురైట్లు చెబుతున్నారు. కాగా పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.