Asia Cup 2022 : నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో బంగ్లాదేశ్ ఢీ..

-

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌ మరియు ఆఫ్ఘానిస్తాన్‌ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ షార్జా లోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఉత్కంఠ పోరు కావడంతో ఇప్పటికే… ఈ మ్యాచ్పై బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి. జట్ల వివరాల్లోకి వెళితే…

బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్ (సి), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బిర్ రహ్మద్.

ఆఫ్ఘనిస్తాన్ : మహ్మద్ నబీ (సి), నజీబుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫజల్హాక్ ఫరూఖీ, హష్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవ్కీన్.

Read more RELATED
Recommended to you

Latest news