హెచ్‌డీఎఫ్‌సీ గుడ్ న్యూస్…సులభంగా రూ.10 వేలు..!

-

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్స్ కి వివిధ రకాల సేవలని అందిస్తుంది. వీటి వలన కస్టమర్స్ ఎన్నో లాభాల్ని పొందుతారు. అయితే తాజగా ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ ని చెప్పింది. ఇది చాల మందికి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

 

hdfc bank
hdfc-bank

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మైక్రో క్రెడిట్ ఫెసిలిటీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకు వచ్చింది. స్ట్రీట్ వెండర్లకు ఈ సేవలు అందుబాటు లో ఉంటాయి అని బ్యాంక్ అంది. అయితే ఈ సేవలని స్ట్రీట్ వెండర్లకు అందించాలని బ్యాంక్ దీని కోసం కామన్ సర్వీస్ సెంటర్ల తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దీనితో పీఎం స్ట్రీట్ వెండర్స్ అత్మనిర్భర్ నిధి కింద అర్హత కలిగిన స్ట్రీట్ వెండర్లు సులభంగానే రుణాలు పొందొచ్చు. వారికి రూ.10 వేలు లభిస్తాయి అని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్‌ కి వెళ్లకుండానే విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్స్ (VLEs) ద్వారా వీధి వ్యాపారులు ఆన్‌లైన్‌ లోనే ఈ లోన్ కోసం అప్లై చేసుకో వచ్చు. కనుక ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బ్యాంక్ కి కూడా వెళ్లకుండానే ఈజీగా స్ట్రీట్ వెండర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుండి ఈ డబ్బులని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news