హైదరాబాద్‌లో ఆటో ఎక్కుతున్నరా అయితే జాగ్రత్త..జగద్గిరిగుట్టలో ఆటోలో పేలుడు.

-

హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో పేలుడు శబ్దం స్థానికులను భయందోళను గురయ్యారు..ఆగి ఉన్న ఆటోలో పేలుడు సంబవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు..ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది..జగద్గిరిగుట్ట అస్బెంస్టస్ కాలనీలో యూసఫ్ అలీ అనే వ్యక్తి ఆటో ఎక్కుతుండగా పేలుడు సంబవించింది..ప్రమాదంలో యూసఫ్ అలీకి తీవ్రగాయాలయ్యాయి.. గాయపడిన వారిని స్థానికలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీం..ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news