కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ధరించిన వస్తువులు.. భారీ ధర ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఐదు లక్షల గడియారం అలాగే లక్ష రూపాయల బూట్లు… ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ధరించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఒక్కసారి ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలయ్య… ఐదు సంవత్సరాలు కాకముందే ఇంతలా ఎలా సంపాదించాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇటు గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా బీర్ల ఆయిలయ్య పై అనేక రకాల పోస్ట్లు పెడుతూ… పెడుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి గులాబీ పార్టీ నేతలు చూసి తట్టుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. ఒక బీసీ యాదవ బిడ్డను పట్టుకొని అనేక ఆరోపణలు చేస్తోందని.. దొరల పార్టీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.