వేడి నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయంటే..?

-

చాలా మంది వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని తాగుతూ ఉంటారు. కానీ దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలియవు. వీటిని తెలుసుకుని మరి జాగ్రత్త పడండి. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ వేడి నీళ్లు తాగుతున్నారు.

వేసవిలో తీసుకోవడం వల్ల దాహం తీరదు. ఎక్కువగా వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. దీని వల్ల కలిగే ఇబ్బందులు చూద్దాం..!

నిద్ర సమస్యలు:

మీరు రాత్రి పడుకునేటప్పుడు వేడి నీళ్లు తాగితే నీకు నిద్ర పోయేటప్పుడు సమస్యలు వస్తాయి. టాయిలెట్ సమస్య, యూరిన్ లాంటివి లాంటివి రావచ్చు. అదే విధంగా బ్లడ్ వెస్సెల్స్ సెల్స్ పై ప్రెషర్ పడుతుంది.

కిడ్నీ సమస్యలు:

వేడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు అది కిడ్నీ చేసే సాధారణ ఫంక్షన్ ని అది ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

లోపల భాగాలలో బ్లిస్టర్స్ లాంటివి ఏర్పడవచ్చు:

ఎక్కువగా వేడి నీళ్లు తాగడం వల్ల స్టమక్ లో ఇరిటేషన్ లాంటివి జరుగుతాయి. లోపల ఉండే టిష్యూస్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కనుక మీరు వేడి నీళ్లు తాగినప్పుడు వాటికి ఇబ్బంది అయ్యి బ్లిస్టర్స్ లాంటివి ఏర్పడొచ్చు.

నరాలు చిట్లి పోవచ్చు:

చాలామంది దాహం వేయకపోయినా వేడి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ కాలం నుంచి మీరు ఇదే రిపీట్ చేస్తే నరాలు కూడా చిట్లి పోవచ్చు అని వైద్యులు అంటున్నారు. పదేపదే వేడి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఎక్కువగా తీసుకోకండి.

బ్లడ్ వాల్యూమ్ పై ప్రభావం:

రక్తం మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది ఎక్కువ వేడి నీళ్లు కారణంగా బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news