“భగవంత్ కేసరి” నుండి గణేష్ ఆంథమ్ లిరికల్ సాంగ్ విడుదల … !

-

- Advertisement -

బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ మరియు శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం కలిసి నటిస్తున్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాను అపజయం అంటే ఏమిటో తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక కొత్త సబ్జెక్టు ను తీసుకుని డీల్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగా చిత్ర బృందం తెలియచేస్తోంది. ఇక సినిమాను ఎలా మార్కెటింగ్ చెయ్యాలి .. ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలి అన్న విషయాల మీద టీం మొత్తం ద్రుష్టి పెట్టింది. అందులో భాగంగా తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ “గణేష్ ఆంథమ్” ను కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సాంగ్ లో శ్రీలీల బాలకృష్ణ తో కలిసి గణేశును ఎదుట అద్భుతంగా డ్యాన్స్ వేస్తూ సందడి చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం దద్దరిల్లి పోతోంది.

బాలయ్య సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా ఆదరించడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. మరి అక్టోబర్ 19న విడుదల కానున్న భగవంత్ కేసరి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...