వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కి భారత రత్న..!

-

వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కి భారతరత్న వచ్చింది వ్యవసాయం రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. అయితే అందుకుగాను భారత రత్నని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాన నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కి భారతరత్న ప్రధానం చేయడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు.

ఎన్నో సవాళ్ళ సమయంలో వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలమ్మను సాధించడంలో ఎంఎస్ స్వామినాథన్ కీలకపాత్ర పోషించారని అన్నారు భారతీయ వ్యవసాయాన్ని అధునికరించే దిశగా స్వామి అద్భుతమైన ప్రయత్నాలు చేశారని అన్నారు. అందుకనే ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించిందని అన్నారు వ్యవసాయంపై విద్యార్థుల్లో అభ్యాసం పరిశోధనలు ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news