కాళేశ్వరం నిట్ట నిలువునా చీలిపోయింది: భట్టి

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శ్వేత పత్రం మీద అసెంబ్లీ లో వాడి వేడి చర్చ కొనసాగింది. కాలేశ్వరం నిట్ట నిలువునా చీలిపోయిందని ఆయన అన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని ఎన్ డి ఎస్ ఏ చెప్పిందని అన్నారు.

జ్యోతిష్యం కాదు నిపుణులు చెప్పిన మాట ఇది అని భట్టి విక్రమార్క అన్నారు. తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదు అని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ సాగర్ దేవదుల ఎస్సారెస్పీ పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాల కి నీళ్లు ఇచ్చేది వదిలేసారని.. లక్ష్యా 72 వేల కోట్లు పెంచి కాలేశ్వరం కట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news