‘భీమ్లా నాయక్’ బ్లాస్టింగ్ అప్డేట్… పవన్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే !

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “భీమ్లా నాయక్ ” సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తుండగా… మరో హీరో రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.

అయితే న్యూ ఇయర్ కానుకగా తో అదిరిపోయే అప్డేట్ నువ్వు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలో లాల భీమ్లా అనే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్ ను ఈ పాట షేక్ చేసేస్తుంది. అయితే తాజాగా ఈ సాంగ్ డీజే వర్షన్ ను విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 31 వ తేదీన రాత్రి 7:02 గంటలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది భీమ్లా నాయక్ టీం.

Read more RELATED
Recommended to you

Exit mobile version