BREAKING : నేడు గుజరాత్ సీఎంగా భూపెంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

-

BREAKING : నేడు గుజరాత్ సీఎంగా భూపెంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంధీనగర్‌ ఇవ్వాళ రెండోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు భూపేంద్రపటేల్.

ఇందులో భాగంగానే గాంధీనగర్ హెలిప్యాడ్ మైదానంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవరాత్. ఇక భూపెంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షాతో పాటు..బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక‌ కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news