BREAKING : ఏపీ హైకోర్టులో జగన్ కు ఎదురు దెబ్బ.. ఉద్యోగ సంఘాల పై కీలక తీర్పు

-

BREAKING : ఏపీ హైకోర్టులో జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యోగ సంఘాల గుర్తింపు పై కీలక తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. గుర్తింపు రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఎలా అడ్డుకుంటారనీ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రీ డిటర్ మైన్డ్ తో నోటీసులు ఇచ్చినట్టుగా కన్పిస్తోందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news