BREAKING : కూతురుకు జన్మనిచ్చిన బిపాషా బసు

-

BREAKING : బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు తల్లయింది.  బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ ను 2016 లో వివాహమాడింది. ఈ క్రమంలోనే పెళ్లైన ఆరేళ్లకు వారికి పండంటి పాప పుట్టింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఆలియా భట్, రణబీర్ కపూర్ లకు కూడా ఆడపిల్ల పుట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news