బ్రేకింగ్ : రఘునందన్ రావు అరెస్ట్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్న ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ సారి ఎలా అయినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న బిజెపి ఎన్నికల సంఘం అధికార పార్టీకి మద్దతు గా పనిచేస్తున్న అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది. కార్యాలయం ముందు బిజెపి నేతలు ధర్నాకు దిగారు.

Raghunandan
Raghunandan

అయితే అక్కడ ధర్నా చేస్తున్న సీనియర్ నేతలు రామచంద్ర రావు దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలాంటి వాళ్లను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వీరినే గా గాపోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అలాగే ఎలక్షన్ కమిషన్ కార్యాలయం దగ్గరకు వెళ్తున్న కార్యకర్తలను వెనక్కి పంపించే చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ అంశం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news