తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా రెండు రోజులు అవడంతో అటు విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఎంతో భయపడ్డారు. కానీ తెల్నగన ప్రభుత్వం వెంటనే రెండు పేపర్ లను లీక్ చేసిన వారిని పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇదే పేపర్ లీక్ విషయంలో పాత్ర ఉందన్న కారణానికి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కు పంపారు. కాగా తాజాగా ఈ కేసులో మరో బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు అవ్వడం జరిగింది.
BIG BREAKING : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు…
-