మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ నటి?

-

ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సాంగ్‌ను కంపోజ్ చేయబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. అయితే ఆ సాంగ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. అది ఐటెం సాంగ్ అయి ఉంటుందనే టాక్ ఊపందుకుంది.

చాలా రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెప్పిన మాటలను వైరల్ చేస్తూ.. ఐటెం సాంగ్ లోడింగ్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కనిపించబోతుందట. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఒక లేడీ కానిస్టేబుల్ పాత్ర లో భూమి ఫడ్నేకర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news