వీటిని తీసుకుంటే.. ఎముకల బలహీనంగా మారడం పక్కా..!

-

చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు అయితే మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండాలన్నా ఆహారమే ప్రధానమైనది. ఆహారం మంచిగా తీసుకుంటే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే కూడా మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎముకలని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే క్యాల్షియం విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

క్యాల్షియం, విటమిన్ డి ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు సమస్యలు రావు. అలానే ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే కచ్చితంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎముకలు బలహీనంగా మారిపోతాయి. మరి ఎటువంటి వాటిని తీసుకోకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం… సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీని వలన ఎముకలు దెబ్బతింటాయి.

ఎక్కువ సాల్ట్ ని తీసుకోవడం వలన క్యాల్షియం లోపం కలుగుతుంది. దాంతో ఎముకలు బలహీనంగా అయిపోతాయి. ఎముకలు కార్బోనేటెడ్ డ్రింక్స్ ని తీసుకోవడం వలన కూడా బలహీనంగా మారతాయి. కార్బన్ డ్రింక్స్ లో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. దీంతో ఎసిడిటీ కలుగుతుంది. ఎముకల నుండి క్యాల్షియం బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలానే పంచదార ఎక్కువగా ఉండే వాటిని కూడా తీసుకోకూడదు. అదే విధంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా ఎముకలు బలంగా ఉండాలన్నా కచ్చితంగా తీసుకోవడం వలన కూడా ఎముకలు పాడవుతాయి. ఎముకలు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version